ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జెట్టి ఈశ్వరీబాయి జయంతి



సామాన్య దళిత కుటుంబంలో పుట్టి సేవ, రాజకీయ రంగాల్లో కృషిచేసిన ప్రముఖ సంఘసేవకురాలు, అంబేద్కర్ ఆశయవాది, మెజిస్ట్రేట్, శాసన సభ్యురాలిగా సేవలందించిన జెట్టి ఈశ్వరీబాయి జయంతి నేడు.


జెట్టి ఈశ్వరీబాయి డిసెంబరు 1,1918లో రాములమ్మ, బల్లెపు బలరామస్వామి దంపతులకు ఒక మధ్యతరగతి దళిత కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యను చదువుకున్నారు. తన 13వ ఏట పూనా లోని ఒక దంతవైద్యుడైన జెట్టి లక్ష్మీనారాయణను పెండ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక కూతురు (జె.గీతారెడ్డి మాజీ మంత్రి) పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. ఈశ్వరీబాయి హైదారాబాదులోని తన పుట్టింటికి వచ్చి ఉపాధ్యాయినిగా, ప్రజానాయకురాలిగా పనిచేసింది.

ఈశ్వరీబాయికి తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి పరిజ్ఞానముంది. తాను స్వంతగా గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు నడిపింది. 1951లో జరిగిన తొలి ఎన్నికలలో చిలకలగూడా వార్డు మెంబరుగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. పురపాలక కౌన్సిలర్ గా రెండు సార్లు పనిచేసింది. షెడ్యూలు కులాల ఫెడరేషన్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1967లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా అసెంబ్లీ ఎన్నికలలో గెలిచింది. అసెంబ్లీలో ప్రతిపక్షనాయకురాలిగా పనిచేసింది.  సపరేట్ తెలంగాణా పోరాట సమితి అనే పార్టీని స్థాపించింది.


పది సంవత్సరాలపాటు శాసన సభలో ముఖ్యనాయకురాలిగా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించటంలో కీలక పాత్ర వహించారు. హిందూ సమాజంలోని సాంఘిక దురాచారాలపై పోరాటం చేసారు. స్త్రీలు, పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని, పురుషుడితో పాటు సమాన హోదా దక్కాలని కృషి చేశారు. ఆత్మాభిమానం, ధైర్యసాహసాలు కలిగిన దళిత ధీర వనిత ఈశ్వరీభాయి.కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డు అధ్యక్షురాలిగా పనిచేసింది. 1952 నుండి 1990 వరకూ ప్రజాసేవ చేసి 1991లో చనిపోయింది. నేడు ఆమె జయంతి సందర్భంగా ఆమె చేసిన సేవలను గుర్తుతెచ్చుకుందాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Krishna Veni IIT Concept School - JP

Krishna Veni IIT Concept School - JP  Pandaripuram 7th Line Chilakaluripet

శ్రీరామనవమి వేడుకలు 21-4-2013

Parchur Agricultural Market Committee

 Agricultural Market Committees –Constitution of Agricultural Market Committee, Parchur,   Prakasam District - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -  --------------        AGRICULTURE AND COOPERATION (AM.I) DEPARTMENT G.O.Rt.No. 5                                    Dated:03. 01  .2014.                                                                             The following notification shall be published in the next issue of the Andhra Pradesh Extraordinary Gazette: NOTIFICATION   In exercise of the powers conferred  under Section 6(1) and also sub-section (1) and (2) of Section 5 of Andhra Pradesh (Agricultural Produce and L...

Prize List of 5th State Level Play let Competitions conducted by Kalaparishth Chilakaluripet

అజో విభో కందాళం ఫౌండేషన్ వారి నాటికలు

అజో విభో కందాళం ఫౌండేషన్ వారి నాటికలు

మిస్టర్ ట్రేడర్ | గురి స్ట్రాటజీ | GURI STRATEGY FOR SWING/POSITIONAL TR...

Srinidhi Shetty, wins Miss Supranational 2016

Miss India,Srinidhi Shetty, wins Miss Supranational 2016 Miss India, Srinidhi Ramesh Shetty, was crowned Miss Supranational 2016 at the grand finale  held on 2nd December 2016 at the Spa Resort of Krynica- Zdrój, Poland.

Dr.M.Satish Chandra, M.S.,Ordho, Trauma& Joint Replacement Surgeon, Samata Nursing Home Chilakaluripet

Samata Nursing Home  Opp.Hero Honda Showroom,  Chilakaluripet-522616 Guntur District Dr.M.Satish Chandra, M.S., Ortho Trauma & Joint Replacement Surgeon Cell: 9666640360 Email: drsatishgmc@gmail.com

Municipal Commissioners of Gr III

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT MA & UD Department – Andhra Pradesh Municipal Administration Services –Filling up the post of Municipal Commissioner Grade-III in Municipal Administration Department – Promotion and postings – Orders – Issued.

L.I.Scheme on Ogeru Vagu in Boppudi village, Chilakaluripet Mandal of Guntur District

Irrigation & C.A.D. Department – APSIDC – Boppudi No.1 L.I. Scheme on Ogeru Vagu  in Chilakaluripeta Mandal of Guntur district – Estimate for Restoration of flood damages  – Administrative sanction for an amount of Rs.0.89 Lakh – Accorded – Orders – Issued.