చిలకలూరిపేట సి.ఆర్. క్లబ్ ఆవరణలో ది 18.4.2015 న అనగా రేపు రాష్ట్ర స్థాయి పౌరాణిక పద్య పఠన పోటీలు నిర్వహించబడును.
శ్రీ సాయి చండీప్రియ నాట్యమండలి వారి ప్రధమ వార్షికోత్సవము సందర్భంగా వీటిని నిర్వహిస్తున్నారు.
ఆసక్తిగలవారు తమ పేర్లు 98662 61279 నంబరుకు కాల్ చేసి నమోదు చేయించుకొనవలసినదిగా సంస్థ కన్వీనర్ శ్రీ వరప్రసాద్ తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి