ప్రభుత్వ ఉత్తర్వులు మెమో
నం.14384/ప్రా.వి.సేవలు2/ఏ1/2013తేదీ 2-7-2013 ప్రకారము టెట్ -13/1 పరీక్షను వ్రాయదలచినవారు ది15-7-2013
నుండి 31-7-2013 మధ్య ఆన్ లైన్ లో దరఖాస్తు చేసికొనవలసినదిగా కోరుచున్నారు.
వ్రాత పరీక్ష ది.25-08-2013 న జరుగును. అప్లికేషన్ ఫీజు, సిలబస్సు , విధివిధానాలూ,
సూచనల కోసం డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.డియస్ఇఏపి.జివోవి.ఐఎన్ అనే వెబ్ సైట్ ను
రాబోయే రోజులలో బ్రౌజ్ చేయండి.Everything about Chilakaluripet చిలకలూరిపేట

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి