ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Guntur dt.,Prakasam Dt. Teachers Points List





గుంటూరు జిల్లాలోని ఉపాధ్యాయుల బదిలీ లిష్టు కోసం క్లిక్ చేయండి.

గుంటూరు జిల్లాలోని ఉపాధ్యాయ పోష్టుల ఖాళీల కొరకు క్లిక్ చేయండి


ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ షెడ్యూలు
ది. 11.05.2013 మద్యాహ్నం 1.00 గం.ల నుండి గవర్నమెంటు మరియు జిల్లా పరిషత్  హైస్కూలు హెడ్మాష్టర్లు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ  స్కూల్ అసిస్టెంట్లు మరియు పి.డి. లకు కౌన్సిలింగ్ నిర్వహించబడును.

ఉపాధ్యాయుల ప్రాధాన్యతా నంబరు లిష్టు

హెడ్మాష్టరు, తెలుగు హిందీ స్కూల్ అసిస్టెంట్ల మరియు పి.డి. ల ఖాళీలు


ది. 12.05.2013 ఉదయం 10 గం.ల నుండి గవర్నమెంటు మరియు జిల్లా పరిషత్  హైస్కూళ్ళ లోని లెక్కలు, పి.యస్., బయాలజీ స్కూల్ అసిస్టెంట్లు మరియు ప్రాధమిక పాఠశాలల హెడ్మాష్టర్లకు ( ఎల్.ఎఫ్.ఎల్. హెచ్.ఎం.) లకు కౌన్సిలింగ్ నిర్వహించబడును.


Maths,PS,BS,HMPS, ఉపాధ్యాయుల ప్రాధాన్యతా నంబరు లిష్టు

Maths,PS,BS,HMPS, 
ఖాళీలు


ది. 13.05.2013న మధ్యాహ్నం 2.00 గం. లకు గవర్నమెంటు మరియు జిల్లా పరిషత్  హైస్కూళ్ళ లోని తెలుగు, హిందీ, ఉర్దూ పండిట్లకు పి.యి.టీలకు, క్రాఫ్టు, డ్రాయింగ్ మాష్టర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడును

 జిల్లా పరిషత్  హైస్కూళ్ళ లోని తెలుగు, హిందీ, ఉర్దూ 

పండిట్లకు పి.యి.టీలకు, క్రాఫ్టు, డ్రాయింగ్ మాష్టర్లకు 

ప్రాధాన్యత లిస్టు


 జిల్లా పరిషత్  హైస్కూళ్ళ లోని తెలుగు, హిందీ, ఉర్దూ 

పండిట్లకు పి.యి.టీలకు, క్రాఫ్టు, డ్రాయింగ్ మాష్టర్ల 

ఖాళీలు

Prakasam District LFL, LP (Tel, Hindi), SGT (urdu) Teachers List 
ది. 14.05.2013 ఉదయం 10 గం.ల నుండి సెకండరీ గ్రేడు టీచర్లకు వరుస నంబరు 1 నుండి 800 వరకు


SGT(Telugu) and SGT (urdu)  Points List and Vacancies

ప్రకాశం జిల్లా SGT (తెలుగు) ఉపాధ్యాయుల ప్రాధాన్యతా లిష్టు, మరియు ఖాళీలు


ది. 15.05.2013 ఉదయం 10 గం.ల నుండి సెకండరీ గ్రేడు టీచర్లకు వరుస నంబరు 801 నుండి చివరి వరకు బదిలీలు నిర్వహించబడును.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీరామనవమి వేడుకలు 21-4-2013

Rally for United AP

శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన పై తీవ్ర అసంతృప్తి కలిగి ఉన్నారు. తమ నిరసనను ప్రజలకు తెలిపేందుకు విద్యార్ధులతో కలసి ఊరేగింపుగా చిలకలూరిపేటలో కలియదిరిగి జాతీయ  రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు.

Krishna Veni IIT Concept School - JP

Krishna Veni IIT Concept School - JP  Pandaripuram 7th Line Chilakaluripet

వివాహాలు నిన్న,నేడు

16.2.2013న ఆర్యవైశ్య కళ్యాణమంటపంలో

సమైక్యాంధ్ర కోరుతున్న యాదవులు

విచిత్ర వేషధారణలో సమైక్యవాదులు

Scholarships for Poor Arya Vysya Students

Municipal Commissioners of Gr III

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT MA & UD Department – Andhra Pradesh Municipal Administration Services –Filling up the post of Municipal Commissioner Grade-III in Municipal Administration Department – Promotion and postings – Orders – Issued.

Teachers JAC Relay Hunger Strike

ఉపాధ్యాయుల రిలే నిరాహారదీక్ష శిబిరమునందు ప్రారంభోపన్యాసము చేయుచున్న పి.ఆర్.టి.యు. నాయకులు శ్రీ సి.వి.యస్.మణి గారు.

Kabbadi Competitions

2005 మార్చి11వ తేదీన చిలకలూరిపేట పోలీసు స్టేషనుపై జరిగిన దాడిలో మరణించిన వారి పేరుతో కబడ్డీ పోటీలు పోలీసులు జరిపారు. ఎం.ఎల్.ఏ. ప్రత్తిపాటి పుల్లారావుగారు క్రీడాకారులనుద్దేశించి మాట్టాడుచున్నారు.

Manmohith Reddy S