పేటలో ప్రతిరోజూ మూడు,నాలుగు గ్రూపులుగా ఆందోళనలు,రిలే నిరాహార దీక్షలూ జరుగుతున్నాయి. రేపు బొప్పూడి ఉపాధ్యాయులు, ఎల్లుండి పి.యి.టి.లు, ఆవలెల్లుండి మా స్కూలు ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష లో పాల్గొనాలని జెఏసీ వారు నిర్ణయించారు. ముఖ్యమైన పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరికి వారుగా సమైక్యం కోసం ఆందోళనలు చేస్తున్నారు. సమైక్యం కోరేవారు సమైక్యంగా లేకపోవడం మీరన్నట్లు బలమైన లోపమే.
శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన పై తీవ్ర అసంతృప్తి కలిగి ఉన్నారు. తమ నిరసనను ప్రజలకు తెలిపేందుకు విద్యార్ధులతో కలసి ఊరేగింపుగా చిలకలూరిపేటలో కలియదిరిగి జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు.
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT MA & UD Department – Andhra Pradesh Municipal Administration Services –Filling up the post of Municipal Commissioner Grade-III in Municipal Administration Department – Promotion and postings – Orders – Issued.
2005 మార్చి11వ తేదీన చిలకలూరిపేట పోలీసు స్టేషనుపై జరిగిన దాడిలో మరణించిన వారి పేరుతో కబడ్డీ పోటీలు పోలీసులు జరిపారు. ఎం.ఎల్.ఏ. ప్రత్తిపాటి పుల్లారావుగారు క్రీడాకారులనుద్దేశించి మాట్టాడుచున్నారు.
పేట సంగతేమిటో కానీ బెజవాడలో అయితే నాకు ఏమీ కనిపించలేదు.
రిప్లయితొలగించండిhttp://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html
పేటలో ప్రతిరోజూ మూడు,నాలుగు గ్రూపులుగా ఆందోళనలు,రిలే నిరాహార దీక్షలూ జరుగుతున్నాయి. రేపు బొప్పూడి ఉపాధ్యాయులు, ఎల్లుండి పి.యి.టి.లు, ఆవలెల్లుండి మా స్కూలు ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష లో పాల్గొనాలని జెఏసీ వారు నిర్ణయించారు. ముఖ్యమైన పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరికి వారుగా సమైక్యం కోసం ఆందోళనలు చేస్తున్నారు. సమైక్యం కోరేవారు సమైక్యంగా లేకపోవడం మీరన్నట్లు బలమైన లోపమే.
రిప్లయితొలగించండి