సాధారణంగా, ఓపెన్ ఇంట్రెస్ట్ (OI) అనేది నిర్దిష్ట ఉత్పత్తిలో మొత్తం క్రియాశీల డబ్బు యొక్క బేరోమీటర్‌గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డెరివేటివ్స్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి? డెరివేటివ్స్ మార్కెట్‌లో, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్‌లు ట్రేడ్ చేయబడే చోట, ఓపెన్ ఇంటరెస్ట్ అనేది ప్రతి ట్రేడింగ్ సెషన్ ముగింపులో ట్రేడింగ్ సభ్యులచే కొనసాగించబడే మొత్తం అత్యుత్తమ ఒప్పందాల సంఖ్యను సూచిస్తుంది.
పేట సంగతేమిటో కానీ బెజవాడలో అయితే నాకు ఏమీ కనిపించలేదు.
రిప్లయితొలగించండిhttp://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html
పేటలో ప్రతిరోజూ మూడు,నాలుగు గ్రూపులుగా ఆందోళనలు,రిలే నిరాహార దీక్షలూ జరుగుతున్నాయి. రేపు బొప్పూడి ఉపాధ్యాయులు, ఎల్లుండి పి.యి.టి.లు, ఆవలెల్లుండి మా స్కూలు ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష లో పాల్గొనాలని జెఏసీ వారు నిర్ణయించారు. ముఖ్యమైన పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరికి వారుగా సమైక్యం కోసం ఆందోళనలు చేస్తున్నారు. సమైక్యం కోరేవారు సమైక్యంగా లేకపోవడం మీరన్నట్లు బలమైన లోపమే.
రిప్లయితొలగించండి