RVS CVS హైస్కూలు ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న
రిలే నిరాహారదీక్ష
ఉపాధ్యాయులను అభినందిస్తూ సంఘీభావం తెల్పుతున్న ప్రముఖ
విద్యాసంస్థల అధినేత మోడరన్ మహేష్ గారు
ఆరంజి సెంటర్ లో సమైక్యాంధ్ర కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న
పట్టణ మందుల షాపుల యజమానులు
సమైక్యాంధ్ర కోరుతూ నినాదాలు చేస్తున్న చిలకలూరిపేట పట్టణ
కెమిష్టు అండ్ డ్రగ్గిష్టు అసోసియేషన్ సభ్యులు
మోడరన్ విద్యాసంస్థల అధినేత మహేష్ గారు దీక్ష చేస్తున్నవారిని అభినందిస్తున్నారు.
మెడికల్ షాపులవాళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుతూ చేస్తున్న
రిలే నిరాహారదీక్షలు. నినాదాలు ఇస్తున్న పోలిశెట్టి నరసింహారావు
నవీన్ మెడికల్స్, కళామందిర్ సెంటర్, చిలకలూరిపేట



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి