MLC లక్ష్మణరావు గారిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు
డోనర్ల నాయకుడు హరినాధ్ రెడ్డి గారి తండ్రి , సిండికేట్ బాంక్ మానేజర్ నర్సిరెడ్డి గారిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు
శంకర్ మాస్టారును బలవంతంగా సన్మానిస్తున్న ఉపాధ్యాయులు
పదవ తరగతి విధ్యార్ధినులు
వందన సమర్పణ చేస్తున్న శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ తెలుగు పండితులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు.
ముఖ్య అతిధి ఎం.ఎల్.సి. లక్ష్మణరావు గారికి ఆహ్వానం పలుకుతున్న NCC విభాగం, ఉపాధ్యాయులు
అధ్యక్షోపన్యాసం చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి.ధనలక్ష్మి గారు.
ముఖ్య అతిధి, ఉపాధ్యాయుల MLC లక్ష్మణరావుగారి సందేశెం
కార్యక్రమ నిర్వాహకుడు శ్రీ శంకర్ గారి సందేశం
నాదెండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాష్టరు ( చిలకలూరిపేట నియోజకవర్గంలో SSC పరీక్షలలో పదికిపది గ్రేడు మార్కూలు సాధించినది వీరి రెండవ కుమారుడే. దానికి గాను నగదు బహుమతితోపాటు ఐదు వేల రూపాయలు విలువ చేసే టాబ్లెట్ కూడా వారి అబ్బాయి బహుమతిగా పొందాడు. ) ఆంజనేయులు గారి సందేశం.
పసుమర్రు జిల్లాపరిషత్ హాస్కూలు హెడ్మాష్టర్ రామకోటేశ్వరరావుగారి సందేశం
సిండికేట్ బాంక్ మానేజర్ శ్రీ నర్సిరెడ్డిగారు
ఎడ్లపాడు మండల విద్యా శాఖాధికారిణి శ్రీమతి లక్ష్మి గారి సందేశం
ప్రకాశం జిల్లా ఉప్పమాగులూరు జిల్లా పరిషత్ హైస్కూలు హెడ్మాష్టర్ శ్రీ కె.బి. వెంకటేశ్వరరావు గారి సందేశం


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి