చిలకలూరిపేట మునిసిపాలిటీ కమీషనర్ శ్రీ యం. ఏసుదాసు గారి కుమారుని వివాహము ప్రత్తిపాటి గార్డెన్స్ లో
వివాహమునకు హాజరైన స్థానిక MLA శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్య వర ప్రసాదరావుగారు ( గ్రామీణాభివృద్ధి మరియు జాతీయ గ్రామీణ ఉపాధిహామీపధకము శాఖ మంత్రివర్యులు), డాక్టర్.అరుణ్ కుమార్ కె. మహంతి గారు AMG ఇండియా ఇంటర్నేషనల్ ప్రసిడెంట్- డైరెక్టర్ గారు
ముగింపు ప్రార్ధన చేస్తున్న రెవ. పి.యస్.వి.ప్రసాదరావుగారు Rtd.Schools manager of CSI Schools.
నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న దైవజనులు, బంధుమిత్రులు
వందన సమర్పణ చేస్తున్న మన్నే యేసుదాసు మునిసిపల్ కమీషనర్, చిలకలూరిపేట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి