మీ ఓటు కోసం వెదకండి
http://www.apsec.gov.in/default.html
1.ఇంటిపేరు లోని అక్షరాలతో వెతకొద్దు.
2. మీ పేరు తాళ్ళూరి. రామారావు అయితే Ram అని వెదకండి. పూర్తి పేరు టైప్ చెయ్యవద్దు.
3. మీ ఇంటిలోని అందరి వివరాలు కావాలనుకుంటే హౌస్ నంబరు లో నాలుగు అంకెలు టైపు చేసి వెతకండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి