నాస్తిక సభలు ఫిబ్రవరి నెలలో 9,10 తేదీలలో మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమంలో జరుగును. వివిధ అంశాలపై ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. భోజన, వసతి సౌకర్యములు కలవు. సకుటుంబంగా విచ్చేయమని అందరికీ ఆహ్వానం.
Irrigation & C.A.D. Department – APSIDC – Boppudi No.1 L.I. Scheme on Ogeru Vagu in Chilakaluripeta Mandal of Guntur district – Estimate for Restoration of flood damages – Administrative sanction for an amount of Rs.0.89 Lakh – Accorded – Orders – Issued.
ది. 31.3.2015 మంగళవారం రాత్రి 7.30ని. లకు కళారాధన హైదరాబాద్ వారి - కొత్త బానిసలు - నాటిక రచన - శ్రీ జి.శ్రీనివాసరావు దర్శకత్వం - శ్రీ ఎం.ఎస్. కె. ప్రభు ప్రదర్శనాపారితోషికప్రదాత - కీ.శే. గొట్టిపాటి.నరసయ్య, మాజీ.ఎం.ఎల్.ఏ. వారి జ్ఞాపకార్ధం శ్రీ గొట్టిపాటి. భరత్
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT MA & UD Department – Andhra Pradesh Municipal Administration Services –Filling up the post of Municipal Commissioner Grade-III in Municipal Administration Department – Promotion and postings – Orders – Issued.
Agricultural Market Committees –Constitution of Agricultural Market Committee, Parchur, Prakasam District - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -------------- AGRICULTURE AND COOPERATION (AM.I) DEPARTMENT G.O.Rt.No. 5 Dated:03. 01 .2014. The following notification shall be published in the next issue of the Andhra Pradesh Extraordinary Gazette: NOTIFICATION In exercise of the powers conferred under Section 6(1) and also sub-section (1) and (2) of Section 5 of Andhra Pradesh (Agricultural Produce and L...
జగనన్నను గత అసెంబ్లీలో అధికారపక్షం ప్రతి విషయంలోనూ అవమానపరచింది. సభలో మాట్లాడనివ్వలేదు. అధికారపక్షం చేస్తున్న తప్పులను ఎత్తిచూపనివ్వలేదు. ఇక తప్పని పరిస్థితులలో జగనన్న అసెంబ్లీని విడిచి కాలినడకన రాష్ట్రమంతా పర్యటించి అధికారపక్షం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించాడు. ప్రజలు జగన్ బాబు చెప్పిన మాటలు విని ఆయనను అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి