రిటైర్డ్ పీయిటి మాష్టర్.ఆరెకట్ల కోటేశ్వరరావుగారి కుమారుని వివాహస్థలి స్వాగతద్వారము
పెండ్లి విందును ఆస్వాదిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు, STU ఉపాధ్యాయ సంఘ నాయకుడు, టీచర్స్ కొఆపరేటివ్ సొసైటీని సమర్ధవంతముగా నడిపి అనేకమంది ఉపాధ్యాయులకు ఆర్ధిక సహాయము చేసిన నిత్యకృషీవలుడు, వక్త, కామ్రెడ్.వెంకటేశ్వరరావు.
నూతన దంపతులను అభినందిస్తున్న మిత్రులు












కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి