30.3.2015 Monday 7.30 pm. పండు క్రియేషన్స్ కొప్పోలు వారి 'నిర్ణయం' రచన - పరుచూరి.గోపాలకృష్ణ దర్శకత్వం- పాటిబండ్ల. ఆనందరావు ప్రదర్శనా పారితోషికం స్పాన్సర్ చేసినవారు శ్రీ చేబ్రోలు మహేష్ ,డైరెక్టర్, మోడరన్ విద్యాసంస్ధలు, చిలకలూరిపేట దొంగ పాత్రధారికి ప్రేక్షకుల ప్రశంసలు ************************* శ్ర్రీ దాక్షిణాత్య అకాడమి హైదరాబాదు వారి - గబ్బర్ సింగ్ రచన మరియు దర్శకత్వం - శ్రీ కోట్ల హనుమంతరావు ప్రదర్శనా పారితోషికం బహూకరించినవారు - కీ.శే.యుగంధర్ జ్ఞాపకార్ధం - శ్రీ చెరుకూరి కాంతయ్య , అధ్యక్షులు చిలకలూరిపేట కళాపరిషత్ రౌడీ మనవడి కోసం యజ్ఞం చేయిస్తున్న నాయనమ్మ యాగకర్తగా, దొంగగా రెండు పాత్రలలో నటించిన కందా నాగేశ్వరరావు, కళాకారుడు ************************ ఉషోదయ కళానికేతన్ ఫిరంగిపురం వార...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి