చిలకలూరిపేట ప్రాంతీయ ఆర్య వైశ్య కుల సంఘ ప్రముఖులు
Sri Vaasavi Kanyakaa Parameswari Ammavari
Aarya Vysya Annadaana Seva Samaajam's 21st Anniversary
Sri Prasannanjaneya Swamy vaari 32nd Thiru Nallu on 15th April 2015 at Boppudi village Chilakaluripet Mandal
చిలకలూరిపేట మండలము లోని బొప్పూడి సమీపంలో ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి 32వ తిరునాళ్ళ బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు , హోమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం విద్యుత్ ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి