శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు నీటి అవసరాలకోసం కీ.శే. జాన్ డేవిడ్ అయ్యవారి ఏ.ఎం.జి. సంస్ధ నిర్వాహకులు శ్రీయుత మహంతి అయ్యవారు బోరు బావిని నిర్మించినారు. దాని ప్రారంభోత్సవానికి విచ్చేసిన మహంతి అయ్యవారిని అభినందిస్తున్న పాఠశాల సిబ్బంది, విద్యార్ధులు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి