సభలో ప్రసంగీస్తున్న ఏవీయస్ గారు.
ఉత్తమ ప్రదర్శన శ్రీ సాయి ఆర్ట్స కొలకలూరు వారి శ్రీకారం
ఉత్తమ ద్వితీయ ప్రదర్శన శ్రీ మణికంఠ ఆర్ట్స్ పిఠాపురం వారి ఆచంద్రార్కం
ఉత్తమ తృతీయ ప్రదర్శన సిరిమువ్వ కల్చరల్ హైదరాబాదు వారి లైఫ్ లైన్
ఉత్తమ నటుడు అభినయ ఒంగోలు వారి జననీ జయహే లో అజాద్ పాత్రధారి శ్రీ M.V.S. హరినాధరావు.
ఉత్తమ నటి సిరిమువ్వ కల్చరల్ హైదరాబాదు వారి లైఫ్ లైన్ లో సమీక్ష పాత్రధారిణి శ్రీమతి. సురభి ప్రభావతి.
ఉత్తమ దర్శకత్వం శ్రీ సాయి ఆర్ట్స కొలకలూరు వారి శ్రీకారం దర్శకుడు శ్రీ గోపరాజు విజయ్
ఉత్తమ విలన్ శ్రీ మణికంఠ ఆర్ట్స్ పిఠాపురం వారి ఆచంద్రార్కంలో ముకుందం పాత్రధారి శ్రీ నాగాభట్ల రఘు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి