స్థానిక కథోలిక దేవాలయంలో చిన్న తెరేజమ్మ గారి పండగ జరిగింది.35 మంది గురువులు పాల్గొని దివ్య పూజాబలి సమర్పించారు. స్థానికులే కాకుండ సందెపూడి,తుర్లపాడు, కావూరు, ఉప్పుమాగులూరు, గణపవరం , దండమూడి గ్రామాల నుండి భక్తులు పాల్గొన్నారు. స్థానిక విచారణ గురువులు ఫాదర్ బోసు గారి ఆధ్వర్యంలో వత్తుల ప్రదర్శన, కోలాట ప్రదర్శన, బాణాసంచా , మేళ తాళాలతో పుర వీధులలో ఊరేగింపు జరిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి