చిలకలూరిపేట పట్టణంలో నీటికి
కరువు ఏర్పడింది. చెరువులలో నీటిమట్టం తగ్గిపోయింది. కొన్ని కాలనీలకు నీరు
అందడంలేదు. ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
----------------------------------
కీ.శే.జాన్ డేవిడ్ అయ్యవారి జయంతి
సందర్భంగా ఏఎంజి,ఫార్ కార్నర్స్, వేదాస్కూలు సంస్థలు ప్రత్యేక ప్రార్ధనలు
నిర్వహించారు. ఆయన స్థాపించిన వివిధ సంస్థలద్వారా దాదాపు లక్షన్నరమంది
లబ్దిపొందుతున్నారని డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి చెప్పారు.
---------------------------------------------------
చిలకలూరిపేట నూతన కమీషనర్ గా ఎం.యేసుదాసు
నియమించబడ్డారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి