Latest Article:

అభ్యుదయ పాటల మరియు కవితల పోటీలు







ప్రారంభ సందేశమిస్తున్న శ్రీ పోపూరి.సుబ్బారావు, సి.ఐ.టి.యు. నాయకుడు


న్యాయ నిర్ణేతలను ఆహ్వానిస్తున్న బియ్యస్సెన్నెల్ శివయ్య గారు


ఏరువాకా సాగారో ...అంటున్నశ్రీమతి కావూరి సీతమ్మగారు , బొప్పూడి గ్రామం

శ్రీ బైరా.హనుమంతరావు , పురుషోత్తమపట్నం

ఆడవాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తూ
సమానత్వం అంటూ కవిత
మేడే గురించి పాట

********************


కవితల పోటీలో ప్రధమ బహుమతి శ్రీ పున్నారావు, పాలపర్తి,
జనవిజ్ఞాన వేదిక, సిఐటీయు కలసి నిర్వహించిన అభ్యుదయ కవితల పోటీలో పుసులూరు హైస్కూలులో సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీ పెద్దిపాగ పున్నారావు ప్రధమ బహుమతి  పత్రి మార్కాండేయశర్మ ద్వితీయ బహుమతి పొందారు.


పాటల పోటీలో యస్.కె. భారతి, సి.హెచ్చి. చటర్జీ , తలారి మమత, తుమ్మకోట రాజేంద్రప్రసాద్, కొమ్మాలపాటి సుధాకర్, గొట్టిపాటి రామారావు, పత్రి మార్కాండేయశర్మ , పత్రి మార్కాండేయశర్మ బహుమతులు పొందారు.
Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||