ఉపాధ్యాయుల రిలే నిరాహారదీక్ష శిబిరమునందు ప్రారంభోపన్యాసము చేయుచున్న పి.ఆర్.టి.యు. నాయకులు శ్రీ సి.వి.యస్.మణి గారు.
నిరాహార దీక్ష చేస్తున్న కావూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ఫ్రధానోపాధ్యాయురాలు శ్రీమతి. విజయభారతి గారు, యడ్లపాడు మండల విద్యాశాఖాధికారిణి శ్రీమతి కె.లక్ష్మీ గారు, శారదా జిల్లాపరిషత్ హిందీ పండిట్ శ్రీ యస్వి.అప్పారావు, మాలమహానాడు, ఎస్.సీ. నాయకులు చవల సుబ్బారావుగారు, కోనూరు సాంబశివరావుగారు, బొప్పూడి ప్రసాదరావుగారు, గణపవరం శ్యాం గారు, తోట కోటేశ్వరరావుగారు, పొన్నూరు కోటయ్యగారు, బొంతా. అజయ్ బాబుగారు తెలుగు పండితులు, అన్నపురెడ్డి.శ్రీనివాసరావుగారు, ఆత్మకూరి శ్రీనివాసరావుగారు, తదితరులు పాల్ఘొన్న ఈ నిరాహార దీక్షా కార్యక్రమమును నిర్వహించుచున్న పద్మాలయ స్టుడియో కోటేశ్వరరావుగారు, అసిస్ట్ రంగారావుగారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కాంతయ్యగారు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘనాయకుడు కల్ఫతరువు ఆదిరెడ్డిగారు, చేవూరి కృష్ణమూర్తిగారు, పి.చంద్రగారు , పసుమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామకోటేశ్వరరావుగారు,మల్లిఖార్జునరావుగారు సందేశాలు ఇచ్చారు.
సమైక్యాంధ్ర జెఏసి ఉపాధ్యాయుల ర్యాలీ, ఆంధ్ర రాష్ట్ర సాధకుడు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పాలాభిషేకము చేసిన ఉపాధ్యాయులు
రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ సంఘ నాయకులు శ్రీ సి.వి.యస్. మణి గారు సభను నిర్వహించారు.
సందేశమిస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకుడు ఆదిరెడ్డిగారు
Thank you Sir,
రిప్లయితొలగించండిపొట్టి శ్రీరాములుగారు ప్రాణత్యాగం చేసింది మద్రాసు కోసం కాదండి. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం.