ప్రయివేటు విద్యాసంస్థల వారిచే నరసరావుపేటసెంటర్లో మానవహారం
తెలుగు సమైక్యాంద్ర రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద ధర్నా
గ్రంధాలయం వద్ద గల వైయ్యస్సార్ బొమ్మ వద్ద పి.ఆర్.టి.యు ఉపాధ్యాయ సంఘం తరుఫున రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు.
మాతృభాషా దినోత్సవసందర్భంగా శారదా హైస్కూలులో తెలుగు లో క్విజ్ పోటీలు
8టీములుగా 10వ తరగతి విద్యార్ధులు.
విద్యార్ధులనుద్దేసించి ప్రసంగిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి. ధనలక్ష్మి గారు.
మొదటి బహుమతి గెలుచుకున్నబృందం
రెండవ బహుమతి గెలుచుకున్న బృందం














కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి