చిలకలూరిపేట శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి వచ్స్లిన ముస్లిమ్ బాలికలకు కిరణ్ కుమార్ ప్రభుత్వము ఉచితము గా సైకిళ్ళు ఇచ్చినది వాటిని స్థానిక తహసీల్ దార్ చేత మరియు సిఐ గారి చేతుల మీదుగా విద్యార్ధులు ఉచిత పుస్తకాలు, దుస్తులతో పాటుగా అందుకున్నారు.
పంపిణీకి సిద్ధంగా వున్న సైకిళ్ళు
సివి పాల్ గారు
సైకిలు తాళం ఇస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి. ధనలక్ష్మి గారు.
విద్యార్ధులకు ఉచిత దుస్తులు పంచుతున్న ఎంఆర్ వో గారు.
ఉచిత దుస్తులు పంచుతున్న పట్టణ సిఐ గారు.
MRO గారి సందేశం
సి.ఐ. గారి సందేశం
కామెంట్‌ను పోస్ట్ చేయండి