For universal Health&Peace IMA చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో 5k walk మీ డాక్టర్లతో మీరు నడవండి.
15-3-2020 ఆదివారం ఉ: 6గం. లకు
ఎడమనుంచి నేను, నరసింహారావు, రామకృష్ణ, ఎన్నెస్సార్
కరోనా రాకుండా తీసికోవలసిన జాగ్రత్తలు వివరిస్తున్న ప్రభుత్య వైద్యులు
వాకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్న నిర్వాహకులు
హాజరైన వాకర్లు
ప్రధమ బహుమతి వచ్చిన టీచర్ శ్రీనివాసరెడ్డి గారికి బహుమతి అందిస్తున్న డాక్టర్లు
రెండవ బహమతి పొందిన వారు..
మూడవ బహుమతి పొందిన డాక్టర్ కొమ్మినేని వీర శంకరరావు గారికి
బహుమతి అందిస్తున్న డాక్టర్ రాజమోహనరావు గారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి