టిప్పు సుల్తాన్ గారు 1750, నవంబరు 20వ తేదీన దేవనహళ్ళలో ఫాతిమా,హైదర్ ఆలీ లకు జన్మించారు.
టిప్పు సుల్తాన్ మంచి కవి. పరమతసహనం గలవాడు.
మైసూరులో చర్చి నిర్మించాడు.
1782లో జరిగిన రెండవ మైసూరు యుధ్ధంలో బ్రిటీష్ వారిని ఓడించాడు.
మంగుళూరు ఒప్పందం తరువాత 1799 వరకూ మైసూరును పాలించాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి