ఆంధ్రా బ్యాంకును 1923 నవంబరు 20వ తేదీన భోగరాజు పట్ఠాభి సీతారామయ్య గారు మచిలీపట్టణంలో స్థాపించారు.
1980లో ఈ బ్యాంకు జాతీయం చేయబడింది.
మొట్టమొదటిసారిగా 1981లో క్రెడిట్ కార్డులను జారీ చేసింది.
2003 నాటికి కంప్యూటీకరించబడింది.
2007లో బయోమెట్రిక్ ఏటీయం లను ఇండియాకు పరిచయం చేసింది.
పెట్టుబడులను రాబట్టడంలో ఆసియాలోనే ప్రధమ స్థానంలో ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి