చిలకలూరిపేట రోటరీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రోటరీ జిల్లా గవర్నర్ శ్రీ ఎం. వాసుదేవరావు మాట్లాడుతూ, స్నేహం ద్వారా సేవ చేయడమే రోటరీ నినాదమని అన్నారు.
వివిధ పాఠశాలలలకు బెంచీలు అందించాలనే చిలకలూరిపేట రోటరీ వారి ఆశయాన్ని అభినందించారు.
చిలకలూరిపేట పట్టణ రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, క్లబ్ కార్యదర్శి శ్రీ టి.కోటిరెడ్డి, సభ్యులు ఎ.రత్న ప్రభాకర్, ఈదర గిరీష్ బాబు, ముక్తియార్ అహ్మద్, బి.వెంకటేశ్వరరావు గార్లు ఈ సమావేశంలో మాట్లాడారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి