Latest Article:

భూ పరిరక్షణ - సామాజిక బాధ్యత అనే అంశంపై వివిధ పాఠశాలల బాలబాలికలకు చిత్రలేఖనం పోటీలు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం, ఆర్ వి యస్ సి వి యస్ హైస్కూలు వారు సంయుక్తంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు – భూ పరిరక్షణ, సామాజిక బాధ్యత అన్ అంశంపై జరిగినది. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వరరావుగారు మరియు డ్రాయింగ్ మాస్టర్ రాంబాబు గారు, తెలుగు మాస్టర్ సుధాకర్ గారు మరియు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘసభ్యుల పర్యవేక్షణలో పోటీలు జరిగాయి.

































శ్రీ గాజుల రాంబాబు , డ్రాయింగ్ మాస్టర్, ఆర్.వి.యస్. సి.వి.యస్. హైస్కూల్, చిలకలూరిపేట


శ్రీ సుధాకర హరిప్రసాద్ గారు , తెలుగు పండితుడు, ఆర్.వి.యస్. సి.వి.యస్. హైస్కూల్, చిలకలూరిపేట





ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం నుండి శ్రీ చాగంటి శ్రీనివాస్ గారు , ఆర్ వి యస్ సి వి యస్ హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారు మరియు డ్రాయింగా మాస్టర్ శ్రీ గాజుల రాంబాబు గారు.




Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||