Latest Article:

Prize distribution

చిలకలూరిపేటలో ది 16-2-2014 నుండి 18-02-2014 వరకు జరిగిన కళాపరిషత్ నాటికల పోటీలలోఉత్తమ ప్రదర్శనగా 17వ తేదీన ప్రదర్శించబడిన చైతన్య కళాభారతి  కరీంనగర్ వారి ' దొంగలు ' నాటికకు లభించింది.






ఉత్తమ నటునిగా ' దొంగలు ' నాటిక లో నంది పాత్రధారి ( పెద్దోడు ) శ్రీ మంచాల రమేష్ ఎంపికయ్యాడు.




దొంగగానటించిన మంచాల రమేష్ గారి నటనకు మెచ్చి రిటైర్డ్ SI నారాయణ గారు రు.500/- బహూకరించారు.

ఉత్తమ నటి బహుమతిని ' దొంగలు ' నాటికలో అమ్మ పాత్రధారిణి శ్రీమతి కె.విజయ లక్ష్మి గెలుచుకున్నారు.



వీరికి ప్రేక్షకులు కూడా వ్యక్తిగతంగా బహుమతులు ఇచ్చారు.



నాలుగవదిగా ప్రత్యేక బహుమతి దొంగలు నాటికలో SI గా నటించిన శ్రీ కిషన్ రెడ్డి గారికి లభించింది.


-----------------------------------------------------

ఉత్తమ ద్వితీయ ప్రదర్శన చైతన్య కళాస్రవంతి విశాఖ వారి ' పోష్టర్ ' నాటిక గెలుచుకుంది.



ఉత్తమ క్యారెక్టర్ యాక్టరుగా ఫోష్టర్ నాటికలో శివరామయ్య పాత్రధారి శ్రీ బాలాజీ నాయక్


ఉత్తమ విలన్ గా పోష్టర్ నాటికలో పందిరాజు పాత్రధారి శ్రీ పి. రామారావు


ఉత్తమరచన గా పోష్టర్ నాటిక ఎంపికైంది. రచయిత పేరు శ్రీ జె.యస్.రాజశేఖర్.

-------------------------------------------------------------------

ఉత్తమ తృతీయ ప్రదర్శన అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి. అమ్మకోముద్దు.

ఉత్తమ సహాయ నటుడు అమ్మకోముద్దు నాటికనుంచి డాక్టర్ రాజారావు పాత్రధారి శ్రీ యం.రాంబాబు.

ఉత్తమ దర్శకత్వం అమ్మకోముద్దు నాటిక దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి.

ఉత్తమ రంగాలంకరణ అమ్మకోముద్దు నాటిక పసుమర్తి శేషగిరి మాస్టారు.

ఉత్తమ హాస్యనటుడు కళావర్షిణి హైదరాబాదు వారి  మనిషి మంచోడే హాస్యనాటికనుంచి టైగర్ బాబు పాత్రధారి శ్రీ జి.యస్.చలపతి.

గురుమిత్ర కళాసమితి రేపల్లె వారి అమ్మపాలరుచులు నాటికనుండి ఉత్తమ బాలనటుడు గా బాబు పాత్రధారి మాస్టర్. సుధీర్ బాబు.

గురుమిత్ర కళాసమితి రేపల్లె వారి అమ్మపాలరుచులు నాటిక ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనగా ఎంపికైంది.

గురుమిత్ర కళాసమితి రేపల్లె వారి అమ్మపాలరుచులు నాటిక లో శ్రీరాములు పాత్రధారి శ్రీ కె.విజయమోహన్ గారికి ప్రత్యేకబహమతి లభించింది.

మరొకప్రత్యేకబహుమతి మంతువు నాటికలో సర్పంచి పాత్రధారిశ్రీబి.లక్ష్మణమూర్తిగారికి లభించింది.

మరొకప్రత్యేకబహుమతి బడిగుండాలు  నాటికలో సర్వోత్తమరావు  పాత్రధారి శ్రీ నందగిరి గారికి లభించింది
.

Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||