చిలకలూరిపేట లోని ఎన్నార్టీ సెంటర్ లో దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు
శ్రీ శారదా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఏరియాలోని ఉపాధ్యాయినీల రిలే నిరాహారదీక్ష
రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఉపాధ్యాయినీల పేర్లు వ్రాసివున్న సమాచార పట్టిక
ఆరంజి సెంటర్ లోని దీక్షా శిబిరంలో దీక్షలోఉన్న సమైక్యవాదులు
గ్రంధాలయం వద్దగల దీక్షా శిబిరంలో దీక్షచేస్తున్న సమీపగ్రామస్తులు
నినాదాలు చేస్తున్న సమైక్యవాద మహిళా ఉపాధ్యాయులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి