చిలకలూరిపేట గ్రంధాలయం వద్ద మాజీ ఎం.ఎల్.ఏ., వైయ్యస్సార్ సిపీ నాయకులు శ్రీ మర్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో నడుస్తున్న రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న మహిళలు
రిలే నిరాహార దీక్షా శిబిరంలో పాల్గొన్న మాజీ ఎం.ఎల్.ఏ. వైయ్యస్సార్ సిపి నాయకులు శ్రీ మర్రి.రాజశేఖర్ గారు
సమైక్య సందేశం ఇస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు శ్రీ చవల సుబ్బారావుగారు.
స్థానిక ఎం.ఎల్.ఏ. శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిచే దీక్ష గైకొన్న చిలకలూరిపేట సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందిస్తున్న కల్పతరువు చిట్స్ ఆదినారాయణ రెడ్డి గారు.
ఆరంజి బిల్డింగ్స్ వద్ద గల రిలే నిరాహార దీక్షా శిబిరంలో పాల్గొని దీక్ష చేస్తున్న సినీ ఎగ్జిబిటర్స్
చిలకలూరిపేట గడియారం సెంటర్ లో ప్రారంభం కాబోతున్న నేతాజీ ఆటోవర్కర్ల జేయేసీ వారి రిలే నిరాహార దీక్షలు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి