Latest Article:

Kuchipudi Dance

మన సంస్కృతి సంప్రదాయాలను ప్రచారము చేయుటకు రాజీవ్ విద్యా మిషన్ అనే ప్రభుత్వసంస్థ సహకారంతో కూచిపూడి నాట్యము ప్రచారము చేయుటకు విజయవాడ కూచిపూడి నాట్యకళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్.అజయ్ గారిచే నాట్యప్రదర్శనము.

వీరు ది.22.2.2013న మా పాఠశాలలో అనగా శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రదర్శన నిచ్చినారు. వావి ప్రదర్శనను చూచి చాలామంది విద్యార్ధినీవిద్యార్ధులు తాముకూడా కూచిపూడి నాట్యం నేర్చుకుంటామని తమ
ఇష్టాన్ని తెలియజేశారు.



















































Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||