Latest Article:

రామకృష్ణ సేవాసమితి వారి వితరణ

చిలకలూరిపేట రామకృష్ణ  సేవాసమితి వారు వివేకానందుని జన్మదిన సందర్భంగా చిలకలూరిపేటలోని విద్యార్ధులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు పంచిరి, శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్ధులకు పాఠశాల ప్రార్ధనా సమయంలో వచ్చి బహుమతులు పంచారు. శ్రీ చేబ్రోలు శ్రీనివాసరావుగారు మరియు ఎం.వాసుదేవరావుగార్లు విద్యార్ధులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి.ధనలక్ష్మి గారు, శ్రీ వెంకట రామిరెడ్డిగారు , శ్రీమతి జె.సరోజినీ దేవి గారు, తదితర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





విద్యార్ధులకు సందేశమిస్తున్న శ్రీ చేబ్రోలు శ్రీనివాసరావు గారు.




సందేశమిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి.ధనలక్ష్మి గారు

సందేశమిస్తున్న ఎం.వాసుదేవరావు గారు విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు






క్విజ్ పోటీలో ప్రధమ బహుమతి పొందిన కుమారి జి.కనకదుర్గ 8వ తరగతి


క్విజ్ లో పాల్గొన్న కలకదుర్గ , జస్సీ, వినీత్ ప్రజ్ఞ మరియు వారి కోచ్ రాఘవులు సార్





బహుమతి ప్రదానం చేస్తున్న రామిరెడ్డిగారు 

బహుమతి ప్రదానం చేస్తున్న శివనాగేశ్వరరావు గారు 

                                             బహుమతి ప్రదానం చేస్తున్నశ్రీమతి జె.సరోజిని గారు 

బహుమతి ప్రదానం చేస్తున్న ఆరెకట్ల కోటి సుబ్బారావు గారు 




బహుమతి ప్రదానం చేస్తున్న అప్పారావు గారు 

బహుమతి ప్రదానం చేస్తున్న పియిటి రాజశేఖర్ గారు 




విద్యార్ధులకు భోజనము చేయుటకు ప్లేట్లు బహూకరిస్తున్న రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు










మధ్యాహ్న భోజమును పరిశీలించి విద్యార్ధులకు భోజనము వడ్డిస్తున్న దాతలు










విద్యార్ధికి ప్రత్యేక సూచనలిస్తున్న చేబ్రోలు శ్రీనివాసరావు గారు













Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||