Latest Article:

భవన నిర్మాణ కార్మికుల ధర్నా

చిలకలూరిపేట భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వము ఇసుక త్రవ్వకాలపై ఆంక్షలు విధించినందున తమకు పనులు లేకుండా పోయాయని తాలూకా కార్యాలయాన్ని దిక్బంధం చేశారు. CPI పార్టీ ఆధ్వర్యంలో ఈ పికెటింగ్ జరిగినది. కామ్రెడ్. సి. ఆర్. మోహనరావు దీనికి నాయకత్వం వహించారు.


Share this article :

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||