చిలకలూరిపేట, నరసరావుపేట మార్గమధ్యములో కనపర్రు బావి వద్ద ఉన్న బాలయేసు దేవాలయంలో చర్చి పండుగ, స్వస్థత కూటాలు నేడు అనగా గురువారం నుండి మూడు రోజులు నిర్వహిస్తున్నట్లు చర్చి ఫాదర్ పూదోట చిన్నయ్య తెలిపారు. 30వ తేదీన జరిగే గుడి పండుగకు ముఖ్య అతిధిగా బిషప్ గాలి బాలి స్వామి హాజరౌతారని తెలిపారు.
--------
చిలకలూరిపేట మండలము లోని బొప్పూడి సమీపంలో ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి 28వ తిరునాళ్ళ గురువారం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖాధికారి పి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు , హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం విద్యుత్ ప్రభలపే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి