Latest Article:

Second Day Play lets in C.R.Club, Chilakaluripet

30.3.2015 Monday 7.30 pm.

పండు క్రియేషన్స్ కొప్పోలు వారి  'నిర్ణయం'
రచన - పరుచూరి.గోపాలకృష్ణ
దర్శకత్వం- పాటిబండ్ల. ఆనందరావు
ప్రదర్శనా పారితోషికం స్పాన్సర్ చేసినవారు శ్రీ చేబ్రోలు మహేష్ ,డైరెక్టర్, మోడరన్ విద్యాసంస్ధలు, చిలకలూరిపేట










































దొంగ పాత్రధారికి ప్రేక్షకుల ప్రశంసలు
*************************
శ్ర్రీ దాక్షిణాత్య అకాడమి హైదరాబాదు వారి - గబ్బర్ సింగ్
రచన మరియు దర్శకత్వం - శ్రీ కోట్ల హనుమంతరావు
ప్రదర్శనా పారితోషికం బహూకరించినవారు - కీ.శే.యుగంధర్ జ్ఞాపకార్ధం - శ్రీ చెరుకూరి కాంతయ్య , అధ్యక్షులు చిలకలూరిపేట కళాపరిషత్









 రౌడీ మనవడి కోసం యజ్ఞం చేయిస్తున్న నాయనమ్మ








































యాగకర్తగా, దొంగగా రెండు పాత్రలలో నటించిన





 కందా నాగేశ్వరరావు, కళాకారుడు
************************
ఉషోదయ కళానికేతన్ ఫిరంగిపురం వారి- మరో దేవాలయం
రచన మరియు దర్శకత్వం చరుకూరి సాంబశివరావు
ప్రదర్శనా పారితోషికం బహూకరించినవారు - కీ.శే.కుక్కపల్లి గోపి  జ్ఞాపకార్ధం - శ్రీ కుక్కపల్లి.సారధి, వేలూరు గ్రామం.





 హరిశ్చంద్ర కాటిసీను పద్యం పాడుతున్న మార్చురీ వార్డు బోయ్. పాత్రధారి...










*************

ఈ రెండవ రోజు కళాకారులకు ఆతిధ్యం ఇస్తున్న వారు కీ.శే. జక్కంపూడి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు డాక్తర్ జక్కంపూడి సీతారామారావు గారు.
Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||