Latest Article:

3rd day competitions in C.R.Club auditorium



ది. 31.3.2015 మంగళవారం రాత్రి 7.30ని. లకు
కళారాధన హైదరాబాద్ వారి - కొత్త బానిసలు - నాటిక
రచన - శ్రీ జి.శ్రీనివాసరావు
దర్శకత్వం - శ్రీ ఎం.ఎస్. కె. ప్రభు

ప్రదర్శనాపారితోషికప్రదాత - కీ.శే. గొట్టిపాటి.నరసయ్య, మాజీ.ఎం.ఎల్.ఏ. వారి జ్ఞాపకార్ధం శ్రీ గొట్టిపాటి. భరత్


























ప్రదర్శనా పారితోషికమును అందించుచున్న కళాపరిషత్ అధ్యక్షులు శ్రీ చెఱుకూరి కాంతయ్య





















 కళాపరిషత్ సేవలను ప్రస్తుతిస్తున్న ప్రముఖ రంగస్ధల మరియు టి.వి. కళాకారుడు శ్రీ మల్లాది శివన్నారాయణ
 శ్రీ బేతంచర్ల రామకోటేశ్వరరావు
 ప్రముఖ రైతు నాయకుడు డాక్టర్ కొల్లా. రాజమోహనరావు
 విశ్రాంత తెలుగు భాషాశాస్త్ర రీడర్ డా. పి.వి.సుబ్బారావు గారు

 రైతు నాయకుడు పోపూరి సుబ్బారావు గారు, సి.పి, ఎం.
**********
అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి - రెండు నిశ్శబ్దాల మధ్య - నాటిక
రచన - శ్రీ శిష్టా చంద్రశేఖర్
దర్శకత్వం - శ్రీ ఎన్.రవీంద్రారెడ్డి
ప్రదర్శనా పారితోషికప్రదాత -  డి.కృష్ణమోహన్ మం.డి. సిటీకేబుల్, గుంటూరు.






























****************************** 

కళారాధన నంద్యాల వారి - సైకత శిల్పం- నాటిక
రచన శ్రీ తాళాబత్తుల వెంకటేశ్వరరావు
దర్శకత్వం శ్రీ జి రవికృష్ణ
ప్రదర్శనా పారితోషికప్రదాత -  శ్రీ మిన్నెకంటి రవీంద్ర , విజయవాడ

***********
సాగరి చిలకలూరిపేట వారి ప్రత్యేక ప్రదర్శన - ఆకుపచ్చసూరీడు- నాటిక
రచన- డా. కందిమళ్ళ సాంబశివరావు
దర్శకత్వం - శ్రీ ఐ.రాజ్ కుమార్
ప్రదర్శనా పారితోషికప్రదాత -  శ్రీ పోట్రు. నాగేశ్వరరావు, పి.ఎస్.ఆర్. టింబర్ డిపో
******
కళాకారులకు ఆతిధ్యమిచ్చువారు
శ్రీ తియ్యగూర కోటిరెడ్డి
శ్రీ గట్టా హేమ కుమార్
శ్రీ వలేటి శ్రీనివాసరావు
శ్రీ ఘంటా జగన్నాధం



Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||