ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

30-10-2011

వెలుగులు

23102011

New apartment near RTC Bus stand Bus Stand Narasimharao

నీటికష్టాలు ప్రారంభం

చిలకలూరిపేట పట్టణంలో నీటికి కరువు ఏర్పడింది. చెరువులలో నీటిమట్టం తగ్గిపోయింది. కొన్ని కాలనీలకు నీరు అందడంలేదు. ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ---------------------------------- కీ.శే.జాన్ డేవిడ్ అయ్యవారి జయంతి సందర్భంగా ఏఎంజి,ఫార్ కార్నర్స్, వేదాస్కూలు సంస్థలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆయన స్థాపించిన వివిధ సంస్థలద్వారా దాదాపు లక్షన్నరమంది లబ్దిపొందుతున్నారని డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి చెప్పారు. --------------------------------------------------- చిలకలూరిపేట నూతన కమీషనర్ గా ఎం.యేసుదాసు నియమించబడ్డారు.

16-10-2011

ఆర్య వైశ్య కళ్యాణ మంటపంలో ఆరంజి లో కృష్ణమహల్ రోడ్ల్ లో నరసరావుపేట సెంటర్లో సాదినేని చౌదరయ్య కళ్యాణ మంటపంలో యాపిల్స్ సుబ్బారావు గారు... వివాహానికి హాజరైనారు. ప్రత్తిపాటి పుల్లారావు గారి కళ్యణమంటపంలో మమత వివాహం. నూతన దంపతులనాశీర్వదిస్తున్న వైయ్యస్సార్, కొల్లా సాంబశివరావు గార్లు కేతినేని.సాంబశివరావు గారు పెండ్లి కుమార్తె తండ్రి

RCM Church Feast

స్థానిక కథోలిక దేవాలయంలో చిన్న తెరేజమ్మ గారి పండగ జరిగింది.35 మంది గురువులు పాల్గొని దివ్య పూజాబలి సమర్పించారు. స్థానికులే కాకుండ సందెపూడి,తుర్లపాడు, కావూరు, ఉప్పుమాగులూరు, గణపవరం , దండమూడి గ్రామాల నుండి భక్తులు పాల్గొన్నారు. స్థానిక విచారణ గురువులు ఫాదర్ బోసు గారి ఆధ్వర్యంలో వత్తుల ప్రదర్శన, కోలాట ప్రదర్శన, బాణాసంచా , మేళ తాళాలతో పుర వీధులలో ఊరేగింపు జరిపారు.     

దసరా వేడుకలు

గజ లక్ష్మి  రాజ రాజేశ్వరి  లలితాత్రిపుర సుందరి  ధన లక్ష్మి  స్కాంద మాత  పార్వతీ దేవి  మహా లక్ష్మి  అన్నపూర్ణా దేవి  గాయత్రి దేవి  అన్న పూర్ణా దేవి  గాయత్రి  కనక దుర్గ  కామాక్షి దేవి  రహదారి పై కనక దుర్గ   దుర్గా దేవి ఊరేగింపు  సరస్వతి  విద్యాలక్ష్మి  సరస్వతి  సరస్వతి  దసరా సందర్భం గా నన్నపనేని వెంకటరత్నం కళ్యాణ మంటపంలో , దాసరి కాలనీలో , పండరీపురంలో దేవిని  అలంకరించారు .