ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

అంతాభ్రాంతియే

అంతాభ్రాంతియే శ్రీ గణేష్ ఆర్టు ధియేటర్స్, గుంటూరు వారి సమర్పణ రచన, దర్శకత్వం - వి.శివప్రసాద్

CHILAKALURIPET KALA PARISHATH First Day

వేడుకలు

  రిటైర్డ్ పీయిటి మాష్టర్.ఆరెకట్ల కోటేశ్వరరావుగారి కుమారుని వివాహస్థలి స్వాగతద్వారము పెండ్లి విందును ఆస్వాదిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు, STU ఉపాధ్యాయ సంఘ నాయకుడు, టీచర్స్ కొఆపరేటివ్ సొసైటీని సమర్ధవంతముగా నడిపి అనేకమంది ఉపాధ్యాయులకు ఆర్ధిక సహాయము చేసిన నిత్యకృషీవలుడు, వక్త, కామ్రెడ్.వెంకటేశ్వరరావు. నూతన దంపతులను అభినందిస్తున్న మిత్రులు

28th Dance Compitetions of Kalanilayam 2nd Day

R.V.S.& C.V.S. High School ఎదుట నిర్మించిన  స్వాగత ద్వారము ప శుక్లాంబరధరం ... అంటూ ప్రార్ధనా గీతం ఆలపిస్తున్న లోకల్ గాయకుడు రాజకుమార్ కళానిలయం డాన్స్ పోటీలను పరిశీలించి మార్కులు వేస్తున్న న్యాయనిర్ణేత పురప్రముఖులతో పాటుగా కూర్చొని పోటీలను తిలకిస్తున్న కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు ప్రదర్శనలను తిలకించుచున్న ప్రేక్షకులు    ప్రదర్శన ఇవ్వడానికి మేకప్ తో సిధ్ధపడి వచ్చి పోటీలను తిలకిస్తున్న కళాకారిణి

Marriages